పూరీ జగన్నాథ్, మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా మీద
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను పూరీ
జగన్ స్టోరీ విన్నానని, ఇది ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల కంటే బెస్ట్
అని అన్నాడు. ఈ కొత్త సినిమాలో మహేశ్ బాబు పాత్ర ఇప్పటివరకు పూరీ జగన్నాథ్
సృష్టించిన అన్ని పాత్రల కంటే, అలాగే మహేష్ పోషించిన అన్ని పాత్రల కంటే పది
రెట్లు బాగుందని చెప్పాడు.
ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర, డైలాగులు సన్నీ లియోన్ కంటే పది రెట్లు
సెక్సీగా ఉంటాయని, పోకిరీ, బిజినెస్ మ్యాన్, దూకుడు కంటే కూడా పదిరెట్లు
బాగుంటాయని వర్మ తెలిపాడు. తాను విన్న స్టోరీ ప్రకారం అయితే పూరీ జగన్నాథ్,
మహేశ్ బాబు కలిసి యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాల విషయంలో సరికొత్త రికార్డు
సృష్టిస్తారని, హీరోయిజం కూడా హిమాలయాలంత ఎత్తుకు ఎదుగుతుందని రాంగోపాల్
వర్మ చెప్పాడు.
Just heard puri jagans story with Mahesh babu..compared to this Sholay size of a story Pokiri,Businessman,Dookudu are Aag.. @RGVzoomin
Mahesh babu's character in Puri Jagan's new film is 10 times better than any character Jagan created and any character Mahesh babu played ... @RGVzoomin
Mahesh babu character nd dialogue in Puri's is 10 times sexier than Sunny Leone nd 10 times more Bahubalier than Pokiri, Businessman,Dookudu... @RGVzoomin
Going by the story I heard Puri Jagan, Mahesh babu film will set an ultra new bench mark for action entertainers and a Himalayan heroism... @RGVzoomin

No comments:
Post a Comment